దీపం-2 పథకం: అర్హులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్‌కు రూ.867 కోట్ల సబ్సిడీ విడుదల
దీపం-2 పథకం కింద రెండో ఉచిత గ్యాస్ సిలిండర్‌కు రూ.867 కోట్ల సబ్సిడీ విడుదల Deepam 2, అమరావతి, మే 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘దీపం-2 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేందుకు భారీగా నిధులు కేటాయించింది. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.867 కోట్లు విడుదల చేసింది. ఈ సబ్సిడీని ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో పంపిణీ చేయనున్నారు. ఈ నిధులు వివిధ సంక్షేమ శాఖల ఖాతాల్లో జమయ్యాయి. … Read more