UPI Charges Rs3000: కేంద్రం కొత్త ఆలోచన.. రూ.3వేలకు పైన యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు

UPI Charges Rs3000 MDR Policy 2025

💰 కేంద్రం నూతన నిర్ణయం: UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు? | UPI Charges Rs3000 భారతదేశంలో ఇప్పటివరకు UPI ద్వారా చేసే చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు లేకుండా సేవలు అందించబడుతున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ.3వేలకంటే ఎక్కువ విలువ కలిగిన UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వసూలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. 🔍 ఎందుకు వస్తున్నాయీ ఛార్జీలు? ఈ ఏడాది మొదట్లో పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధాన మంత్రికి … Read more