భారత్‌ S-400 vs పాకిస్థాన్‌ HQ-9: ఎవరి ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ బలమైనది? పూర్తి తేడాలు ఇవే!

S 400 vs HQ 9 air Defense Comparison

S 400 vs HQ 9: భారత్‌, పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్స్ మధ్య తేడాలు భారతదేశం మే 7న నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు తీవ్రమైన హెచ్చరికగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ఈ దాడి తరువాత భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఈ క్రమంలో రెండు దేశాలు తమ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ను యాక్టివ్‌ చేశాయి. భారత్‌ వద్ద S-400 ట్రయంఫ్, పాకిస్థాన్ వద్ద HQ-9 ఉంది. ఈ రెండింటి … Read more