రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్: జూన్ 1 నుంచి ఇంటింటా పండగే..
రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్: జూన్ 1 నుంచి కందిపప్పు, రాగులు ఉచితం | AP Ration Card Latest Update అమరావతి, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. కూటమి సర్కార్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా మరో కీలక చర్య చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా పోషక విలువలతో కూడిన కందిపప్పు సబ్సిడీపై, రాగులు ఉచితంగా అందించనుంది. ప్రభుత్వం … Read more