వాట్సాప్లో “హాయ్” అని చెప్పండి… కొత్త రేషన్ కార్డు ఇంటికే వస్తుంది!
కొత్త రేషన్ కార్డు వాట్సాప్ ద్వారా అప్లై – ఇంటికే డెలివరీ! | New Ration Card Whatsapp 👉 రేషన్ కార్డు కోసం ఇక కష్టాలు అవసరం లేదు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకపోయిన వారు ఇప్పుడు తమ మొబైల్ ఫోన్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ కార్యం చేయడానికి కావాల్సిందల్లా వాట్సాప్లో “Hi” అని టైప్ చేయడం మాత్రమే! 📲 “మన … Read more