CSK vs SRH: చావో రేవో పోరు.. ఓడితే ప్లేఆఫ్స్ డ్రీమ్ గల్లంతే!
చావో రేవో పోరు.. ప్లేఆఫ్స్ డ్రీమ్ నిలబెట్టుకోవాలని CSK, SRH పట్టుదల CSK vs SRH, చెన్నై: ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు దగ్గర పడుతుండగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య శుక్రవారం చెపాక్ స్టేడియంలో నెగ్గితే బతుకు – ఓడితే ఇంటికే అనే స్థాయిలో తీవ్ర పోరు జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్లలో రెండేసి విజయాలు మాత్రమే సాధించాయి. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9,10 … Read more