తుఫాన్ సెంచరీతో హల్‌చల్ చేసిన వైభవ్.. కానీ ఐసీసీ షాక్
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఐసీసీ షాక్.. టీం ఇండియా లోకి అడుగుపెట్టే అవకాశంపై సందేహాలు? Vaibhav Suryavanshi: 14 ఏళ్ల చిన్నారేనా..? కానీ ఇన్నింగ్స్ మాత్రం స్టార్ ఆటగాడి స్థాయిలో ఉంది! ఐపీఎల్ 2025లో బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గుజరాత్ జట్టుపై కేవలం 35 బంతుల్లో సెంచరీతో హల్‌చల్ చేశాడు. అభిమానులు, క్రికెట్ దిగ్గజాలందరూ ఒక్క మాట చెబుతున్నారు – ఈ బాలుడికి భవిష్యత్తు బ్రైట్! కానీ ఈ కథలో ట్విస్ట్ … Read more