చికెన్ ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో షాకింగ్ రిపోర్ట్!

Chicken causes cancer in Telugu

చికెన్ వల్ల క్యాన్సర్ ప్రమాదం? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు Chicken causes cancer: చికెన్ అంటే చాలా మందికి మక్కువ. ప్రతి వారం చివరలో చికెన్ లేకపోతే భోజనం మూడ్ రావదనే స్థాయిలో ఉంటుంది. కానీ, ఇటీవలి ఒక పరిశోధనలో చికెన్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా, జీర్ణశయాంతర క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చికెన్ వల్ల కలిగే ప్రయోజనాలు: చికెన్‌లో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. … Read more