రూ.50 వేలు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే నోటీసులు తప్పవు! మారిన బ్యాంకు నియమాలు మీకు తెలుసా?
బ్యాంకుల్లో రూ.50 వేలు కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసు తప్పదు! Bank Deposit Rules: ఇప్పటి నుంచి బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే రూ.50 వేలు కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే పాన్ (PAN) తప్పనిసరిగా ఇవ్వాలి. అంతే కాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.10 లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. మారిన బ్యాంక్ డిపాజిట్ నిబంధనలు ఇవే… … Read more