APCOS Visakhapatnam Recruitment 2025: విశాఖపట్నంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, సబ్ఆర్డినేట్ పోస్టులు – ఇప్పుడే అప్లై చేయండి!
APCOS Recruitment 2025: DEO, Office Subordinate పోస్టుల కోసం దరఖాస్తు ప్రారంభం | Apply Now విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీసెస్ (APCOS) విశాఖపట్నం శాఖలో 2025 సంవత్సరానికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 12 ఖాళీలను నింపేందుకు అఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ అవకాశాన్ని విశాఖపట్నం ప్రాంతంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. పోస్టుల … Read more