ఏపీలో స్పౌజ్ పింఛన్లు: నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ – పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీలో స్పౌజ్ పింఛన్లు: నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ – పూర్తి వివరాలు తెలుసుకోండి ✍️Ap Spouse Pension నేటి ముఖ్యాంశాలు: 89,788 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు NTR భరోసా కింద భర్త మృతి చెందిన మహిళలకు పింఛన్ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసిన వారికి మే 1నే పింఛన్ చెల్లింపు 📰 పూర్తి కథనం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో మేలు … Read more