AP Public Libraries Jobs 2025: ఏపీ గ్రంథాలయాల్లో 976 ఉద్యోగాలు – జిల్లాల వారీగా ఖాళీలు

AP Public Libraries Jobs 2025

📢 AP Public Libraries Jobs 2025 – తాజా అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పబ్లిక్ లైబ్రరీల్లో 976 ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంబంధిత శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 📌 పోస్టుల వివరాలు (976 ఖాళీలు): పోస్టు పేరు ఖాళీల సంఖ్య లైబ్రేరియన్ గ్రేడ్-2 92 లైబ్రేరియన్ గ్రేడ్-3 224 రికార్డ్ అసిస్టెంట్ 111 ఆఫీస్ సబార్డినేట్ 421 … Read more