AP New Pension Applications 2025: ఏపీలో కొత్త పింఛన్‌లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. ఆ నెల నుంచే డబ్బులు

AP New Pension Applications 2025

🧓🏼 ఏపీలో కొత్త పింఛన్‌లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. జూలై నుంచి అవకాశం, ఆగస్ట్ నుంచే డబ్బులు! అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తుల్ని త్వరలో ప్రారంభించబోతోంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై సమావేశమై కీలక సమీక్ష జరిపింది. జూలై 2025 నుంచి దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం, ఆగస్ట్ నుంచి కొత్త పింఛన్‌లు జమ చేయడానికి సిద్ధంగా ఉంది. 📝 … Read more