Ap Nirudyoga Bruthi: ఏపీలో నిరుద్యోగ భృతి పథకం అమలు.. నెలకు రూ.3వేలు అకౌంట్‌లో జమ!
📢 ఏపీలో వేద పండితులకు నిరుద్యోగ భృతి పథకం అమలు.. నెలకు రూ.3 వేలు జమ! Ap Nirudyoga Bruthi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ వేద పండితులకు ప్రభుత్వం నుండి మంచి వార్త. వేద విద్యను పూర్తిచేసి ఉద్యోగావకాశాలు కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం “నిరుద్యోగ భృతి” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 599 మంది వేద పండితులకు నెలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి, … Read more