రోజుకు రూ.7 కట్టినా చాలు! అటల్ పెన్షన్ యోజనలో రూ.5000 నెలవారీ పెన్షన్.. పూర్తి వివరాలు ఇక్కడ!

Atal Pension Yojana Telugu

📰 అటల్ పెన్షన్ యోజన: కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం! Atal Pension Yojana: ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు కూడా రిటైర్మెంట్ తర్వాత నెల నెలా పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకమే అటల్ పెన్షన్ యోజన (APY). ఈ పథకంలో చేరితే మీ వయస్సు ఆధారంగా నెలకు కేవలం రూ.42 నుంచి రూ.1454 వరకు ప్రీమియం చెల్లించాలి. ఎలాంటి రిస్క్ లేకుండా 60 ఏళ్ల తర్వాత నెలకు … Read more