ఏపీలో నూతన సంక్షేమ క్యాలెండర్ విడుదల – ప్రతి నెలా పథకాలు, నేరుగా ఖాతాల్లో డబ్బు!

Ap Sankshama Calendar 2025 Latest Updates

📅 ఏపీలో ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల | Ap Sankshama Calendar 2025 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను మరింత ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నెలా ఓ ముఖ్యమైన పథకాన్ని అమలు చేయడానికి ఏడాది సంక్షేమ క్యాలెండర్‌ రూపొందించారు. 💡 దీపం పథకం – సిలిండర్‌కు ముందే నగదు దీపం పథకం కింద గ్యాస్ సబ్సిడీ పై కీలక నిర్ణయం తీసుకున్నారు: లబ్ధిదారులు ముందుగా సిలిండర్ బుక్ … Read more

తల్లికి వందనం: ప్రతి విద్యార్థికి రూ.15,000 చెల్లింపు పై కీలక ట్విస్ట్.. పూర్తి వివరాలు ఇక్కడ!

Thalliki Vandanam

Thalliki Vandanam: తల్లికి వందనం పథకం: ఒక్కసారిగా లేదా విడతలుగా రూ.15,000 చెల్లింపు? అమరావతి, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన “తల్లికి వందనం” పథకం మీద నూతన ట్విస్ట్ రాగా, విద్యార్థుల తల్లులకు రూ.15,000 చెల్లింపుపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీల అమలులో వేగం పెంచింది. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది — రూ.15,000 మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలా లేక రెండు … Read more