జీవాల పెంపకానికి 50% సబ్సిడీతో రూ.1 కోటి వరకు రుణాలు – దరఖాస్తు విధానం ఇదే!
జీవాల పెంపకానికి కేంద్రం సబ్సిడీ లోన్లు.. ప్రతి యూనిట్‌కు 50% రాయితీ Subsidy Loans: మన దేశంలో మాంసాహారం వినియోగం భారీగా పెరుగుతున్నా, దాని ఉత్పత్తిలో మాత్రం తక్కువ వృద్ధి కనబడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వం 2021–22లో నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (NLM) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గొర్రెలు, మేకలు, పందులు, నాటుకోళ్లు, పొట్టేళ్లు తదితర జీవాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నది. ఈ స్కీం ద్వారా … Read more