చిరంజీవి విలన్‌గా యంగ్ హీరో..? అనిల్ రావిపూడి సినిమాలో సెన్సేషన్!

Chiranjeevi MEGA 157 News

చిరంజీవి సినిమాకి కార్తికేయ విలన్‌గా? – టాలీవుడ్‌లో హాట్ టాపిక్! మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘MEGA 157’ గురించే టాలీవుడ్ లో ఇప్పుడు మండి పుట్టింది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అదితి రావు హైదరి, పరిణీతి చోప్రా హీరోయిన్లుగా నటించనున్నట్టు టాక్ వినిపిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు … Read more