ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

Chandrababu Free Bus Travel For Women From August15

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన Chandrababu Free Bus: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలందరికీ ఒక సంతోషకరమైన వార్త. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వచ్చే ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ – … Read more