ఉచిత సిలిండర్ బదులు డబ్బులు.. ఒకేసారి అకౌంట్లలోకి రూ.2,600! ఎల్‌పీజీ గ్యాస్ వాడే వారికి శుభవార్త
మీరు ఎల్‌పీజీ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ ఉంది! | Free Cylinder Money ప్రస్తుతం ప్రతి ఇంటిలో గ్యాస్ సిలిండర్ తప్పనిసరి అయ్యింది. ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలపై ఆధారపడుతున్నారు. తెలంగాణలో రూ.500కు లభిస్తే, ఏపీలో మాత్రం ఉచితంగా అందుతోంది. ఇప్పుడు ఈ పథకంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ✅ నూతన విధానం: ఒకేసారి రూ.2600 నగదు ప్రభుత్వం దీపం పథకం కింద ఇప్పుడు … Read more