ఏపీలో నూతన సంక్షేమ క్యాలెండర్ విడుదల – ప్రతి నెలా పథకాలు, నేరుగా ఖాతాల్లో డబ్బు!
📅 ఏపీలో ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల | Ap Sankshama Calendar 2025 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను మరింత ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నెలా ఓ ముఖ్యమైన పథకాన్ని అమలు చేయడానికి ఏడాది సంక్షేమ క్యాలెండర్ రూపొందించారు. 💡 దీపం పథకం – సిలిండర్‌కు ముందే నగదు దీపం పథకం కింద గ్యాస్ సబ్సిడీ పై కీలక నిర్ణయం తీసుకున్నారు: లబ్ధిదారులు ముందుగా సిలిండర్ బుక్ … Read more