కాళ్ల బేరానికి వస్తున్న పాకిస్థాన్..! భారత్ దాడులు ఆపడంపై ఆసక్తికర వ్యాఖ్యలు – ఆపరేషన్ సిందూర్
🇵🇰 భారత్ దాడులు ఆపడంపై పాక్ ఉప ప్రధాని వ్యాఖ్యలు..! – ఆపరేషన్ సిందూర్ Pakistan Peace Deal: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నిత్యం పెరిగిపోతున్న ఈ తరుణంలో, పాకిస్థాన్ నుంచి శాంతి పేరుతో ఓ కొత్త వ్యాఖ్య వచ్చింది. భారత్ తరచుగా నిర్వహిస్తున్న ప్రతీకార దాడులతో తీవ్రంగా దెబ్బతింటున్న పాకిస్థాన్… చివరికి కాళ్ల బేరానికి వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు … Read more