APDDCF Manager Recruitment 2025 | ఏపీ డైరీలో మేనేజర్ ఉద్యోగాలు – నెలకు ₹20,000 జీతం | District-Wise Vacancies

APDDCF Manager Recruitment 2025 | ఏపీ డైరీలో మేనేజర్ ఉద్యోగాలు – నెలకు ₹20,000 జీతం | District-Wise Vacancies

APDDCF Manager Recruitment 2025: ఏపీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్లో 9 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. బీటెక్ డైరీ టెక్నాలజీ లేదా MBA మార్కెటింగ్ అర్హులు. నెలకు ₹20,000 జీతం. చివరి తేదీ: 26-05-2025.

APDDCF Manager Recruitment 2025:
ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (APDDCF) ద్వారా మెనేజర్ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా స్థాయిలో భర్తీ చేయనున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉండగా, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 APDDCF Manager Recruitment 2025 లో ఉద్యోగాలు హైలైట్స్:

  • పోస్టు పేరు: మేనేజర్
  • మొత్తం ఖాళీలు: 09
  • అర్హత: B.Tech (Dairy Technology) / MBA (Marketing)
  • అనుభవం: ఫ్రెషర్స్ / 1-2 సంవత్సరాల అనుభవం
  • జీతం: నెలకు ₹20,000/-
  • వయస్సు పరిమితి: ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం
  • దరఖాస్తు ఫీజు: లేదు (ఫ్రీ)
  • పనితీరు బట్టి కాంట్రాక్ట్ పొడిగింపు అవకాశం

📌 జిల్లాల వారీగా ఖాళీలు:

జిల్లా పేరు ఖాళీల సంఖ్య
మంగళగిరి 02
శ్రీకాకుళం 01
పార్వతీపురం 01
పాడేరు 01
రాజమహేంద్రవరం 01
భీమవరం 01
ఏలూరు 01
కర్నూలు 01

అర్హతలు (Eligibility):

APDDCF మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు B.Tech in Dairy Technology లేదా MBA in Marketing పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్స్ మరియు 1-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా అర్హులే.


💸 జీతం వివరాలు:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹20,000/- జీతం చెల్లిస్తారు. నియామకం ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతుంది. పనితీరు ఆధారంగా కాంట్రాక్టు పొడిగించే అవకాశం ఉంది.


📅 దరఖాస్తు చివరి తేదీ:

26 – 05 – 2025


🌐 దరఖాస్తు విధానం (How to Apply):

అభ్యర్థులు APDDCF అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది:

👉 Apply Online: CLICK HERE


📞 సంప్రదించండి (Helpdesk):


🟢 మరిన్ని అప్డేట్స్ కోసం 👉 news18z.com ను రెగ్యులర్‌గా ఫాలో అవండి.

📢 ఈ నోటిఫికేషన్‌ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి – వాళ్లకు ఉపయోగపడవచ్చు!

Leave a Comment