SSC Job Calendar 2025-26 విడుదల – ఈ సంవత్సరం వచ్చే SSC ఉద్యోగాలు ఇవే!

📢 SSC Job Calendar 2025-26 విడుదల – ఈ సంవత్సరం వచ్చే SSC ఉద్యోగాలు ఇవే!

📅 తాజా అప్డేట్: SSC ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025-26 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఈ క్యాలెండర్‌ ద్వారా SSC CGL, CHSL, MTS, JE, Stenographer, GD Constable, Delhi Police తదితర ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ తేదీలు, దరఖాస్తు చివరి తేదీలు, పరీక్ష తేదీలు మొదలైనవి ముందుగానే తెలియజేశారు. దీని ద్వారా అభ్యర్థులు ముందుగానే తమ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు.


🗓️ SSC Notifications & Exam Dates 2025-26:

పరీక్ష పేరు నోటిఫికేషన్ విడుదల తేదీ దరఖాస్తు చివరి తేదీ పరీక్ష తేదీలు
Stenographer Grade ‘C’ & ‘D’ 05 జూన్ 2025 26 జూన్ 2025 6 – 11 ఆగస్టు 2025
Combined Hindi Translators 05 జూన్ 2025 26 జూన్ 2025 12 ఆగస్టు 2025
CGL (Graduate Level) 09 జూన్ 2025 04 జూలై 2025 13 – 30 ఆగస్టు 2025
SI in Delhi Police & CAPF 16 జూన్ 2025 07 జూలై 2025 1 – 6 సెప్టెంబర్ 2025
CHSL (10+2) Level 23 జూన్ 2025 18 జూలై 2025 8 – 18 సెప్టెంబర్ 2025
MTS, Havaldar (CBIC/CBN) 26 జూన్ 2025 24 జూలై 2025 20 సెప్టెంబర్ – 24 అక్టోబర్ 2025
Junior Engineer (JE) 30 జూన్ 2025 21 జూలై 2025 27 – 31 అక్టోబర్ 2025
Constable (Driver) – Delhi Police జూలై-సెప్టెంబర్ 2025 జూలై-సెప్టెంబర్ 2025 నవం – డిసెంబర్ 2025
Head Constable (Ministerial) జూలై-సెప్టెంబర్ 2025 జూలై-సెప్టెంబర్ 2025 నవం – డిసెంబర్ 2025
Constables (GD – CAPFs, NIA, SSF, Assam Rifles) అక్టోబర్ 2025 నవంబర్ 2025 జనవరి – ఫిబ్రవరి 2026

📝 ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి?

ఈ SSC Job Calendar ఆధారంగా, మీరు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలో, ఎప్పటి నుండి ప్రిపరేషన్ ప్రారంభించాలో స్పష్టంగా నిర్ణయించుకోవచ్చు. ప్రతీ పరీక్షకి కనీసం 3 నెలల ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టడం మంచిది. ప్రతీ పోస్ట్ కి సంబంధించి అర్హతలు, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ వంటివి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం.


📥 జాబ్ క్యాలెండర్ డౌన్‌లోడ్ చేసుకోండి:

👉 Download SSC Job Calendar 2025-26 PDF

SSC CGL Official Website – Click Here


✅ ముఖ్య సూచనలు:

  • మీ అర్హతను బట్టి ఏ పోస్టులకు అప్లై చేయాలో ముందుగానే నిర్ణయించుకోండి.
  • ప్రతి పరీక్షకు సంబంధించిన సిలబస్, పాత ప్రశ్నాపత్రాలు చదివి స్టడీ ప్లాన్ తయారుచేసుకోండి.
  • టైం మేనేజ్‌మెంట్ మరియు ప్రాక్టీస్ టెస్ట్‌లు మీ విజయానికి కీలకం అవుతాయి.

🗞️ ఇలాంటి అప్‌డేట్స్ కోసం news18z.com ను ప్రతిరోజూ సందర్శించండి. మరిన్ని విశ్వసనీయ వార్తల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.

Leave a Comment