Heavy Rains Alert in AP: వాయుగుండంతో భారీ వర్షాలు – ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
🌧️ వాయుగుండం ప్రభావం: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాల హెచ్చరిక – Heavy Rains Alert in AP భారత వాతావరణశాఖ తాజా ప్రకటన ప్రకారం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి, ప్రస్తుతం ఇది వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి మళ్లీ వర్ష భయం పొంచి ఉంది. ⚠️ ప్రమాద హెచ్చరికలు: ఎల్లో అలర్ట్ విడుదల ఈరోజు వర్ష సూచన ఉన్న జిల్లాలు: శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు … Read more